గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలంలో పొదలపల్లి వద్ద అభయ ఆంజనేయస్వామి గుడి దగ్గర గురు పౌర్ణమి ఘనముగా నిర్వహించారు. భక్తురాలు పేర అమరావతి ఆధ్వర్యంలో అభయ ఆంజనేయస్వామికి ఉదయాన్నే అభిషేకాలు ఆకు పూజలు నిర్వహించి నారు. పేరా అమరావతి అన్నదానం కార్యక్రమం నిర్వహించి నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నాగరాజా దీక్షకులు. బి వేణుగోపాల్. టీ స్టాల్ లోకేష్.వసంత పల్లి అంజన్న. కిరణ్ మై తదితరులు పాల్గొన్నారు



