గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం పరిధిలోని శెట్టిపేట లో 13, వ తేదీన రాత్రి తిరుపతి గంగమ్మ, నడివి గంగమ్మ, నల్ల గంగమ్మ, అమ్మా రెమ్మకు భక్తులు పిండి దీపాలుతో, సారే గిరిగెలతో పూజల నిర్వహిస్తారని తెలిపారు ,14న తేదీల్లో పగలు తిరణాల జరుగుతుందని నిర్వాహకులు గ్రామస్తులు తెలిపారు ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామస్తులు వివరించారు భక్తులకు జాతరలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని గ్రామస్తులు కోరారు


