గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు భక్తులను అలరించింది ప్రతినెలా పౌర్ణమి కి కొండపైన దంపతులు భక్తుల సమక్షంలో చండి హోమాన్ని నిర్వహిస్తున్నారు . దీనివల్ల లోకం సుభిక్షగా ఉంటుందని భక్తులు నమ్ముతారు ఆలయ ప్రాంగణంలో వేద పండితులు గోవర్ధన శర్మ అర్చకులు వశిష్టచార్యులు ఆధ్వర్యంలో హోమాన్ని సాంప్రదాయంగా నిర్వహించారు ఈఓ కమిషనర్ ఏకాంబరం, ఆలయ అధికారులు, ముత్తాతలు పాల్గొన్నారు



