
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలంలో సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాల బండపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి తో పాటు క్షేత్రమైన పాలకుడు ప్రసన్న ఆంజనేయస్వామి భక్తుల నుంచి పూజలు అందుకున్నాడు, బుద్ధ పౌర్ణమి నందు సందర్భముగా ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణమూర్తిచే టిటిడి వారి ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో పూజలు నిర్వహించారు పుంగనూరు కి చెందిన లార్మిక వచ్చే భక్తులకు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాలు అర్చకులు సిబ్బంది భక్తాదులు పాల్గొన్నారు..

