గరుడ ప్రతినిధి పుంగనూరు


చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు సీకే బాబు రెడ్డి & లావణ్య రెడ్డి ఆహ్వానం మేరకు చిత్తూరులో నడివీధి గంగమ్మ జాతరలో పాల్గొన్న చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ చౌదరి, పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు,చుడా చైర్మన్ కటారి హేమలత, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కాజురి బాలాజీ తదితరులు పాల్గొని నడివీధి గంగమ్మకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు


