గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు మండలంలోని పట్రపల్లి తండాకు చెందిన వ్యక్తి అరెస్ట్.. పుంగనూరు ఎక్సైజ్ సీఐ కథనం మేరకు.. మండలంలోని పట్రపల్లి తండా కు చెందిన మురళి నాయక్ 20 లీటర్ల సారాను విక్రయించేందుకు సిద్ధం చేయగా పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. మరో 100 లీ. సార ఊటను ధ్వంసం చేశామని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు..


