
గరుడ ప్రతినిధి పుంగనూరు


పుంగనూరు పట్టణంలోని ఏరియా హాస్పిటల్ లో మంగళవారం ఉదయం పలమనేరు ఆర్డిఓ భవాని అకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి పలు రికార్డులను పరిశీలించారు. రోగులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు…