
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మాజీ సైనికులు సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులతో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ కు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మాజీ సైనికుల సంక్షేమం సంఘం వారు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమం సంఘం అధ్యక్షులు రెడ్డప్ప శెట్టి , కార్యదర్శి ప్రతాప్ కుమార్ లో మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు
