గరుడ ప్రతినిధి పుంగనూరు

మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం నియోజకవర్గంలోపర్యటన చేస్తారని కార్యాలయం నుండి ప్రకటన వచ్చిందని ఉదయం 9:30 – పుంగనూరు టౌన్ లో చంద్రకాంత్ స్ట్రీట్ నందు సి.మల్లికార్జునరెడ్డి, అడ్వకేట్ గారి నివాసం లో నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 10:00 – రామసముద్రం మండలం, కొండూరు లో పి.క్రిష్ణా రెడ్డి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొంటారు. 10:30 – పుంగనూరు మండలం ఆరడిగుంట పంచాయతీ కురప్పల్లి లో కె.వెంట్రామయ్య గారి నివాసం నందు నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.11:00 – చౌడేపల్లి మండలం కాగతి పంచాయతీ ఎల్లంపల్లి లో వై.సదానంద రెడ్డి గారి నివాసం నందు నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.11:30 – చౌడేపల్లి మండలం 29.A చింతమాకులపల్లి పంచాయతీ బయపల్లి లో ఎం.రామచంద్రా రెడ్డి గారి నివాసం నందు నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.12:00 – చౌడేపల్లి మండలం పరికిదోన పంచాయతీ సర్పంచ్ లక్ష్మీదేవి బాబు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొంటారు.12:30 సోమల మండలం నెల్లిమంద పంచాయతీ గొల్లపల్లి లో ఈ.మునిరత్నం యాదవ్ గారి నివాసం నందు నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.2:00 పులిచెర్ల మండలం కల్లూరు లో డి. శ్రీధర్ రెడ్డి(బాబు) గారి నివాసం నందు నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 2:30 పీలేరు టౌన్, నాగిరెడ్డి కాలనీ లో వి. అమరనాథ్ రెడ్డి గారి నివాసం నందు నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.3.00 రొంపిచర్ల మండలం పెద్దమల్లెల పంచాయతీ నడింపల్లి లో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ కి హాజరవుతారు3:30 రొంపిచర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ చెన్నారెడ్డిగారిపల్లి సహదేవరెడ్డి గారి నివాసం నందు నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.4:00 రొంపిచర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ సవ్వవాండ్లపల్లి నందు లేట్. విశ్వనాథ నాయుడు గారి దినాలు కార్యక్రమాని హాజరవుతారని. తెలిపారు…


