



*ప్లాష్…. ప్లాష్…*
కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఏ. ఓబుల్ రెడ్డి: బ్రహ్మం గారి మఠం మండలంలోని మల్లె పల్లె చెరువు లో పడి 5 పిల్లలు మంది గల్లంతు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండలంలోని మల్లేపల్లి చెరువులో ప్రమాద వశాత్తు జారి పడి ఐదు మంది పిల్లలు గల్లంతు అయ్యారు. సమాచారం అందిన వెంటనే మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి కమ్ముకుని వస్తున్నా పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో అక్కడి వారంతా పిల్లల జాడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి త సమాచారం తెలియాల్సి ఉంది.
