

తిరుపతి జిల్లా, పాకాల గరుడ న్యూస్ (ప్రతినిధి): సబ్సిడీ పై పశువుల దాణా పంపిణీ: పెద్దరామాపురం RSK పరిధిలో ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు పశువుల దాణా పంపిణీ చేశారు మంగళవారం RSK పెద్దరామాపురం సహాయ సంచాలకులు డాక్టర్ రాజమ్మ అసిస్టెంట్ డైరెక్టర్ DD తిరుపతి Dr పవన్ కుమార్ VAS.హిమబిందు AHA మండల టీడీపీ నాయకులు లబ్ధిదారులుకు 50% శాతం రాయితీ తో రూ 555/-లకు బస్తా చొప్పున అందచేశారు… టీడీపీనాయకుల కూటమి అనంతనేని బాలాజీ. బుల్లి. మోహనకృష్ణ . చలపతి..పాల్గొన్నారు
