గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు పట్టణంలోని డివిజన్ కార్యాలయం వద్ద ఏవోలు, APCNF సిబ్బందితో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని వారికి సూచించారు. ఇప్పటివరకు డివిజన్ పరిధిలో 92,697 మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు51,270 మంది రైతులు ప్రత్యేక విశిష్ట గుర్తింపులు సంఖ్య పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు



