గరుడ ప్రతినిధి పుంగనూరు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు.పుంగనూరు, చౌడేపల్లి,సోమల, సదుం, పులిచెర్ల,రొంపిచర్ల మండలాల్లో వైసీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. రానున్న రోజుల్లో పార్టీ బులోపేతానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పిటిసిలు, మండల అధ్యక్షులు మాజీ డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, చైర్మన్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


