గరుడ ప్రతినిధి పుంగనూరు


పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లోని వివిధ గ్రామ పంచాయతీ లలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన సాగిందిలా కాగతి పంచాయతీ ఎల్లంపల్లి లో వై.సదానంద రెడ్డి నివాసం నందు నూతన వధూవరులను ఆశీర్వదించారు. 29ఏ చింతమాకులపల్లి పంచాయతీ బయ్యపల్లి లో రామచంద్రా రెడ్డి నివాసం నందు నూతన వధూవరులను ఆశీర్వదించారు.పరికిదోన పంచాయతీ సర్పంచ్ లక్ష్మి దేవమ్మ బాబు నూతన గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ యం.పి రెడ్డెప్ప,పెద్దిరెడ్డి,సుధీర్ రెడ్డి, మండలాధ్యక్షులు నాగభూషణం,మాజీ ఎంపీపీ కూరపర్తి అంజిబాబు,జడ్పిటీసి నడింపల్లి దామోదర్ రాజు,ఆసుపత్రి అభివృద్ది కమిటీ మాజీ చైర్మన్ కళ్యాణ్ భరత్,మండల వైస్ యం.పి.పిలు నరసింహరెడ్డి, సుధాకర్ రెడ్డి,రుక్మిణమ్మ,సర్పంచులు వరుణ్ భరత్,హరి, మాజీ సింగల్ విడో చైర్మన్ రవిచంద్ర రెడ్డి, శంషీర్,కృష్ణారెడ్డి,రఘురామి రెడ్డి,నాయకులు మిద్దింటి కిషోర్,శ్రీనివాసులు రెడ్డి,హరీష్ రాయల్,పద్బనాభ రెడ్డి,l,జంగాలపల్లి వెంకట్రమణ,యం.పి.టి.సి శ్రీరాములు, రమేష్,ఎల్లకుంట్ల శంకర్ రెడ్డి,మైనారిటీ నాయకులు అల్తాఫ్ భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.