
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు పట్టణం పరిధిలోని నక్కబండ రోడ్డులో గురువారం క్రిస్ ఫైనాన్స్ లో విధులు నిర్వహిస్తున్న భాను ప్రకాష్(24) నక్క బండకు వెళ్తుండగా N S పేట కు చెందిన హర్షవర్ధన్ అతనిపై దాడికి పాల్పడ్డారు. భాను ప్రకాష్ ను హర్షవర్ధన్ పెద్ద బండరాయితో దాడి చేసి కొడుతున్న దృశ్యాలు సిసి కెమెరాలు రికార్డు అయ్యాయి. భాను ప్రకాష్ గాయపడటంతో స్థానికులు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు
