గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలంలోని కాటిపేరి పంచాయితీ లో నూతనంగా నిర్మించినటువంటి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ కళాశాల ప్రారంభోత్సవానికి శుక్రవారం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ, యువజన, క్రీడాశాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మరియు పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి విచ్చేయుచున్నారు. కావున మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,మండల స్థాయి క్లస్టర్ యూనిట్, బూత్ స్థాయి కమిటి సభ్యులు కార్యకర్తలు, అభిమానులు.ఈ కార్యక్రమములో పాల్గోని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మండలాద్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు.