గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయితీ అగస్తిగానీపల్లిలో నూతనంగా పుంగనూరు డిపో నుండి పుంగనూరు to కుప్పం, పుంగనూరు to తిరుపతి వయా భాకరాపేట రూట్ బస్సుల సర్వీసులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రా రెడ్డి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి, లక్ష్మణ పతిరాజు, తాసిల్దార్ హనుమంతు, ఎంపీడీవో లీలావతి, ఏవో జ్యోతమ్మ ఐసిడి సూపర్వైజర్ సులోచన, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్, రెడ్డి ప్రసాద్, మాధవరెడ్డి, సి.వి.రెడ్డి, సుసేల్ బాషా, ముత్యాల హరి, నాగరాజు రెడ్డి, మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…


