
సింగం కృష్ణ,భువనగిరి స్టాప్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే17,(గరుడ న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన క్రీ.శే నీళ్ల సత్తయ్య భార్య నీళ్ల సాలమ్మ కుమారుడు నీళ్ల రమేష్ రజిత వివాహ వేడుకలలో సంస్థాన్ నారాయణపురం యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు అందే నరేష్ యాదవ్, అలాగే వారి మిత్రబృందం కలిసి వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మారగోని శంకర్,అంతటి స్వామి,స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు సిలివేరు సైదులు,జర్నలిస్ట్ క్యూ న్యూస్ రిపోర్టర్ గంగాపురం సాయి గౌడ్,సిలివేరు శ్రీశైలం,దాసు,యాదగిరి తదితరులు పాల్గొన్నారు
