గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు మండలంలోని ములబాగుల్ రోడ్డులోని చీమనపల్లి హజరత్ సయ్యద్ జాన్ పార్క్ వల్లి బాబా, హజరత్ సయ్యద్ ఫకీర్ షావలి బాబా ఉర్సు శుక్రవారం, శనివారం నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ అధ్యక్షులు అప్షాప్ తెలిపారు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గంధవోత్సవం జరుగుతున్న అన్నారు. హిందు ముస్లిం సోదరులు పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ వారు కోరారు..


