యమహో యమా… బంబోల జంబ యమదొంగ చిత్రం 4కె లో బళా…

Panigrahi Santhosh kumar
0 Min Read

ఆర్టీఐ లైవ్ న్యూస్,సాలూరు

మే 18,19,20 తేదీలలో సాలూరు శ్రీ రామ థియేటర్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీ ఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం మే 20 న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ముందస్తు గా యమదొంగ చిత్రం 4K రీ రిలీజ్ మే 18 ఆదివారం ఉదయం 11గంటలకు అభిమానులు,ప్రేక్షకుల కోరిక మేరకు సాలూరు శ్రీ రామా ధియేటర్ లో ప్రదర్శించారు.సాయంత్రం మొదటి ఆట కూడా కలదు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *