ఏ ఎస్ ఎల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు

Sesha Ratnam
0 Min Read
గోదావరి జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి):  తణుకు.వరప్రసాద్: రావులపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ ఎస్ ఎల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యం,బండారు శ్రీనివాస్,కె వీ సత్యనారాయణ రెడ్డి,ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *