సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే19,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం గ్రామం యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మెరుగు గిరి వివాహ మహోత్సవము ఈనెల 23 వ తారీఖు నాడు జరుగుచున్నది. ఈ నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికలు అందజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో మెరుగు పెద్దలు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కల ఐలయ్య,మునుగోడు నియోజకవర్గం కుక్కల నరసింహ్మ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బిక్షపతి నాయక్,బండి యాదయ్య,పరసగోని నరసింహ,తదితరులు,పాల్గొన్నారు.