గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగునూరు పట్టణ నడి ఒడ్డున వెలసియుండు శ్రీ విరూపాక్ష మారెమ్మ అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాల సమర్పించి ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రచరణ అనంతరం పంచామృతాభిషేకాలు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


