గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో జరిగిన సుబ్రహ్మణ్యం గారి, కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి హాజరయ్యారు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఉడా చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, వైఎస్ఆర్సిపి నాయకులు అక్కిసాని భాస్కర్ రెడ్డి, కొండవీటి నాగభూషణం, బండ్ల ప్రభు, నరసింహులు, సూరి, రాజేష్, నాగరాజ్ రెడ్డి, రమణ, జయరాం రెడ్డి, రాజశేఖర్, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…



