
గరుడ న్యూస్,సాలూరు
సాలూరు గ్రామ దేవత పండుగ సమయం లో
మున్సిపల్,ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ల లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మేధర వీధి,సంకుర్తి వీధి ప్రాంతం లో వీధి లో రహదారి వద్ద చెత్త ను శుభ్రపరిచి మాకు దుర్గంధం నుండి విముక్తి కల్పించమని ప్రజల మనవి అనే వార్త గరుడ న్యూస్ లో ప్రచురితం అయింది.ఇప్పుడు శుభ్రం అయ్యింది.ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

