
గోదావరి జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): తణుకు. వరప్రసాద్: అమలాపురం పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జిల్లా ఇంచార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తో కలిసి పాల్గొన్నారు.

జిల్లా మినీ మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు
..
