చిత్తూరు జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): మంజునాథ్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు girls hostel నూతన భవనంతో పాటు furniture కు రూ. 5 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన భవనానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.










