పురపాలక చైర్మన్ శరత్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన రేషన్ డీలర్లు

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
0 Min Read

బొబ్బిలి, పురపాలక చైర్మన్ గా నూతన భాద్యతలు చేపట్టిన రాంబార్కి శరత్ బాబు ను గురువారం బొబ్బిలి పురపాలక సంఘం కార్యాలయంలో గల చైర్మన్ ఛాంబర్ లో రేషన్ డీలర్ల అధ్యక్షుడు గేదెల సత్యన్నారాయణ ఆధ్వర్యంలో రేషన్ లీడర్లు పురపాలక చైర్మన్ రాంబార్కి శరత్ బాబు కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పురపాలక చైర్మన్ శరత్ బాబు మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *