గరుడ ప్రతినిధి చౌడేపల్లి మే 23
చౌడేపల్లి గ్రామపంచాయతీ వారి సౌజన్యంతో
సత్సంగ్ ఫౌండేషన్ వారి ఆరోగ్యం ది సేక్రెడ్ గ్రోవ్ పెద్ద కొండామారి వారి ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ ఆదివారం చౌడేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఉచిత ఆయుర్వేద ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించబడునని నిర్వాహకులు తెలిపారు కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు


