వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ నిరసన..

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

చిత్తూరు జిల్లా, పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో రైతులకు హమాలీలకు. త్రాగునీటి సౌకర్యం మరుగుదొడ్లు మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణారెడ్డి
సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్న పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *