
జూన్ 2 నుంచి నుంచి అన్నిసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది రానుంది.ఇప్పటికే 47 చోట్ల విజయవంతంగా అమలు కావటంతో … అన్ని కార్యాలయాల్లోనూ అమలు. ఇదే విషయాన్ని రాష్ట్ర రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటించారు. & Nbsp;
