
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి మే 25
శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మను జిల్లా న్యాయమూర్తి అరుణ సారిక దర్శించుకున్నారు ఏకాంబరం వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు మండపంలో వేద ఆశీర్వాదం అమ్మవారి మెమెంటో పవిత్ర తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు ఎస్ఐ నాగేశ్వరరావు ఆలయ అధికార సిబ్బంది న్యాయమూర్తి అరుణ సారిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
