














చిత్తూరు జిల్లా, కుప్పం కొత్తపేట మండలం గరుడ న్యూస్ ప్రతినిధి మంజునాథ్: కుప్పంలో నూతన గృహ ప్రవేశం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులు. అనంతరం సీఎంను కలిసిన జిల్లా నేతలు, కార్యకర్తలు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. గృహ ప్రవేశం సందర్భంగా తమ ఇంటికి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఆంధ్ర ప్రజల తెలుగింటి ఆడపడుచు శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మ.



