గరుడ ప్రతినిధి
చౌడేపల్లి మే 26
నిత్యవసరం సరుకులు పంపిణీలో నిబంధనలు పాటించాలని తహసిల్దార్ హనుమంతు అన్నారు సోమవారం స్థానిక పరిపాలన భవనంలోని తహసిల్దార్ ఛాంబర్ నందు మండలంలోని స్థానం డీలర్లతో సమావేశం నిర్వహించారు నిత్యావసర సరుకుల పంపిణీలో ఇప్పటివరకు ఉన్న ఎంవోయులను ప్రభుత్వం తొలగించి ఆ బాధ్యతలు నేరుగా పాద పద్ధతిలోనే చౌక దుకాణాలు నిర్వహించుకునేలా ఆదేశాలు జారీ చేసిందన్నారు ఈ నేపథ్యంలో డీలర్లు ప్రభుత్వ అనుబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు వ్యత్యాసాలు ఉండరాదని చౌక గానం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ ఆదేశాలను క్రమం తప్పకుండా పాటించాలని వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్వోలు చౌక దు కాణం డీలర్లు పాల్గొన్నారు



