
గరుడ ప్రతినిధి పుంగనూరు

చౌడేపల్లి మండలం కేంద్రంలో గల మండలం పరిషత్ కార్యాలయం ముందు భాగంలో భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,కేంద్ర హోంమంత్రి అమీషా,రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,జిల్లా బిజెపి అధ్యక్షులు జగదీశ్వర నాయుడు ఫోటోలతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు కడియాల మనోహర్, నాయకులు గందోడి ప్రవీణ్ కుమార్, కుమ్మర రెడ్డప్ప,శేఖర్ బాబు, పోటోలతో రెండు పైక్సిలను ఏర్పాటు చేశామని,అయితే గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే మా రెండు ఫ్లెక్సీలను ఫ్రేమ్ లతో సహా చోరి చేసుకుని వెళ్ళిపోయారని,కావున మా ఫ్లెక్సీలను దొంగతనం చేసిన వ్యక్తులపై చట్టం రిత్యా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు కడియాలు మనోహర్ పోలీసులకు పిర్యాదు చేశారు.