
గల్లీ క్రికెట్లోనే ఏ టీమ్ కూడా 2 రన్స్ కు ఆలౌట్ కాదు. కానీ ఇంగ్లాండ్ లోని లోని మిడిలెసెక్స్ కౌంటీ లీగ్ లో మాత్రం ఆ విచిత్ర సంఘటన. ఓ టీమ్ కేవలం రెండు పరుగులకే. ఇందులో ఒకటి వైడ్ కావడం. అంటే 11 మంది మంది బ్యాటర్లు చేసింది ఒక్కటంటే ఒక్క పరుగు మాత్రమే. మిడిలెసెక్స్ కౌంటీ లీగ్ లో నార్త్ లండన్ సీసీ సీసీ, రిచ్మండ్ ఫోర్త్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ లో ఇది.
