108 కేజీల లడ్డు ప్రసాదం అందించిన ఆకుల పరమేశ్వర రావు

Panigrahi Santhosh kumar
0 Min Read

గరుడ న్యూస్,సాలూరు

సుమారు 15 ఏళ్ల తర్వాత శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ జరిగింది.
శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారికి కేటరింగ్ ఆకుల పరమేష్ కుటుంబీకులు 108 కేజీల లడ్డు ప్రసాదం అందించారు. ఆ లడ్డు ప్రసాదాన్ని భక్తులకు పంచడం జరిగింది.

- Advertisement -
Ad image

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *