గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి పట్టణంలో వెలిసియుండు శ్రీ వీరాంజనేయ స్వామిని మంగళవారం( అమావాస్య) సందర్భంగా వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరించి వీరాంజనేయ స్వామి ప్రతిమను వెన్నపూసతో అలంకరించి కోరిన కోర్కెలు తీసిన భక్తులు స్వామివారికి ఆకు పూజ పుష్ప సుగంధ ద్రవ్యాలతో వేద పండితులు వేదమంత్రాచరణ గావించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి న అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయములో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు