గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు మండలం మంగళం పంచాయతీ కంగా నెల్లూరు గ్రామ సమీపంలో హంద్రీనీవా పుంగనూరు బ్రాంచ్ లైనింగ్ పనుల గురువారం సర్వే నిర్వహించారు. గద్వాల్ జిల్లా. మనప్పాడు. గ్రామానికి చెందిన వెంకటరాముడు. కుమారుడు జస్వంత్ 25 సంవత్సరాలకు సర్వే స్టాంపర్ పట్టుకొని సర్వే నిర్వహిస్తుండగా సర్వే స్టాంపర్ హై టెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఘాతానికి గురై జస్వంత్ కుమార్. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఘటన గురువారం మధ్యాహ్నం ఒక గంటకు వెలుగులో వచ్చింది


