
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు మండల ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం నేడు ఉదయం 11 గంటలకు తహసీల్దార్ పుంగనూరు తాసిల్దార్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది, కావున ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు అందరూ మరియు ఎస్సీ, ఎస్టీ ప్రజలు పాల్గొని తమ సమస్యలను అధికారులకు రాత పూర్వకంగా అందజేసి పరిష్కరించుకోవాలని తెలియజేస్తున్నాము