
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర. మొబైల్ ఫోన్ దొంగలించిన గుర్తుతెలియని వ్యక్తులు .గత రెండు రోజులు ముందే మెకానిక్ వాటర్ వాష్ యజమాని సునీల్ అతని దగ్గర నుంచి ఫోన్ చేసుకుంటా అనేసి అతను మొబైల్ ఫోన్ సునీల్ ఇవ్వగా పారిపోయిన యువకుడు.అదే కోణంలో పుంగనూరులో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి పట్టణంలో జరగకుండా చూడాలని పోలీసుల వారికి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు.