కడప మహానాడుకు వెళ్ళిన తెదేపా కార్యకర్త ఆచూకీ గల్లంతు

Sesha Ratnam
1 Min Read

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): R. మంజునాథ్: డప-మహానాడుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో దారి తప్పి కనబడకుండా పోయిన  తెదేపా కార్యకర్త.
కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం
సింగసముద్రం పంచాయతీకి చెందిన సింగసముద్ర గ్రామ నివాసి  సుబ్బన్న అలియాస్ (తిప్పన్న). కడప నడిబొడ్డున  జరిగిన మహానాడుకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో దారి తెలియక కనపడకుండా పోయారు. ఇతనిని చివరి సారిగా మహానాడులోనే చూసినట్టుగా సమాచారం. ఆయన ఆచూకి తెలిసినవారు లేదా ఎక్కడైనా చూశారనిపించినవారు, దయచేసి వెంటనే కిందినంబర్లకు
సంప్రదించగలరు.
———————————–
*1.మునస్వామి*
96762 24044

*2.కృష్ణ*
2.91773 74245

*3.గిరిదాసు*
93900 46211

కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం
సింగసముద్రం పంచాయతీకి చెందిన సింగసముద్ర గ్రామ నివాసి  సుబ్బన్న అలియాస్ (తిప్పన్న)

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *