చౌడేపల్లి మండలంలో తహసిల్దార్ హనుమంతు సుడిగాలి పర్యటన

Ashok kumar
0 Min Read

గరుడ ప్రతినిధి

చౌడేపల్లి మే 30

చౌడేపల్లి మండలంలో మండల తహసిల్దార్ హనుమంతు సుడిగాలి పర్యటన చేశారు మండలంలో గల చౌక దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు కార్డుదారులకు చౌక దుకాణం వద్ద సౌకర్యాలు పరిశుభ్రత బోర్డులు రికార్డులు వంటివి పరిశీలించారు ప్రతి చోక దుకాణదారుడు సకాలంలో తూకాలలో మోసాలు లేకుండా కార్డుదారులకు సరుకులు అందించాలని ఈ సందర్భంగా వారికి సూచించారు అనంతరం పరికిదొనలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చౌక దుకాణదారులు పరికిదోన గ్రామస్తులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *