ఆంధ్రప్రదేశ్,రాష్ట్ర వైయస్సార్సీపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ శ్రీ వైయస్  జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు

Sesha Ratnam
0 Min Read

తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఎస్. రాజేష్: ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర వైయస్సార్సీపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ శ్రీ వైయస్  జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు,* *వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా,* *నూతనంగా, నియమితులైన మా యువ నాయకుడు,* *గౌరవ శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారికి, నా హృదయ పూర్వక శుభాకాంక్షలు…!* ❤💐

*ఇట్లు:*
తిరుపతి జిల్లా పాకాల  వైయస్సార్ పార్టీ మండల  జనరల్ సెక్రటరీ బంగారు గోపి నాయనవారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *