

బ్రహ్మంగారిమఠం, గరుడ న్యూస్ (ప్రతినిధి): ఏ. ఓబుల్ రెడ్డి: మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పముతో డాక్టర్ సంతోష్ రెడ్డి డాక్టర్ కల్పనా రెడ్డి తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జూన్ 1వ తేదీ న నల్గొండ పట్టణములో దేవరకొండ రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రారంభించుటకు చీఫ్ గెస్ట్ గా రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు మినిస్టర్ ఆఫ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, చీఫ్ గెస్ట్ హానరబుల్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, హానరబుల్ నలమాడ ఉత్తమ కుమార్ రెడ్డి మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ ఫుడ్ అండ్ సప్లయర్స్, గెస్ట్ఆఫ్ హానర్స్ శ్రీ కె జానా రెడ్డి ఎక్స్ సీఎల్పీ లీడర్, ఎక్స్ మినిస్టర్, హానర బుల్ కె రఘువీర్ రెడ్డి నెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్ సభ నల్గొండ, హానరబుల్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, శ్రీ కె జయ వీర్ రెడ్డి మొదలగు ప్రముఖులు హాజరవుతున్నారు. కావున నల్లగొండ పట్టణ ప్రజలు పల్లె ప్రాంత ప్రజలు అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.





