1/6/2025 ఆదివారం గుడిపల్లి మండలం కనమనపల్లి పంచాయతీలో రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీ పునః ప్రారంభం

Sesha Ratnam
1 Min Read

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్. మంజునాథ్: అందరికీ నమస్కారం🙏. మన ప్రియతమ నాయకుడు కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా 1/6/2025 ఆదివారం గుడిపల్లి మండలం కనమనపల్లి పంచాయతీలో రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీ పునః ప్రారంభం కార్యక్రమమ్ లో బాగంగా  ఈరోజు ఉదయం గుడుపల్లి మండల అధ్యక్షులు TM బాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్. చంద్రశేఖర్ గారు హేమంబర్ గౌడ్ , ఇతర మండల నాయకులు పార్టీ ప్రెసిడెంట్లు  బూత్, ఇన్చార్జులు , తెలుగుదేశం సీనియర్ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ జయప్రదం చేయడం జరిగింది.
ఇట్లు
కనమనపల్లి పంచాయతీ
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ✌️✌️✌️✌️

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *