గరుడ ప్రతి నిధి
చౌడేపల్లి జూన్ 01
శక్తి క్షేత్రం బోయకొండపై భక్తుల రద్దీ పెరిగింది వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం తో పాటు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు దీంతో బోయకొండ భక్త జనసంద్రమైంది ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో అధికార సిబ్బంది అర్చకులు బోయకొండ ఆలయం కింద గల భవాని నగర్ తదితర ప్రాంతాల్లో భక్తులకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో యాత్రికులు తరలి వచ్చారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి క్యూ లైన్ లన్నీ భక్తులతో కిటకిటలాడాయి ఈ సందర్భంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు



