గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల లోని వైయస్సార్సీపి కుటుంబ సభ్యులకు. 02.06.2025 సోమవారము ఉదయం 9:30 గంటలకు చౌడేపల్లి బస్టాండు నందు గల YSR విగ్రహము దగ్గర పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదిన జరగనున్న వెన్నుపోటు దినం నిరసన పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది అన్ని. తెలిపారు కావున మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలని. వైసిపి మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి తెలిపారు


