మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గ్రీన్ వరల్డ్ అధ్యక్షులు సంతోష్ కుమార్ పాణిగ్రాహీ

Panigrahi Santhosh kumar
0 Min Read

గరుడ న్యూస్,సాలూరు

మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్నదొర జన్మదినం సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది.జూన్ 1 న పండుగ వాతావరణం చోటుచేసుకుంది.నియోజకవర్గం లో సాలూరు,పాచిపెంట,మక్కువ, మెంటాడ మండలాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి అభిమానుల తాకిడి కనిపించింది. బడా నాయకులు,చోటా నేతలు,కార్యకర్తలు,అభిమానులతో క్యాంపు కార్యాలయం కళకళలాడింది.తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర ధన్యవాదములు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *