గరుడ ప్రతినిధి పుంగనూరు

చౌడేపల్లి మండల కేంద్రమైన పశువుల వైద్యశాల నందు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ద్వార పశువుల ధానాని రైతులకు అందజేసిన మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి ఈ సంధర్బంగా రమేష్ రెడ్డి మాట్లాడుతు ఈ అవకాశానన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రశువుల ధానా వల్ల పశువులకు మంచి పోషక విలువలు పెరుగుతాయని తేలిపారు.ఈ కార్యక్రమములో మండల వైద్య అధికారి , మండల అధ్యక్షులు ఆవుల రామచంద్ర , బాబు నాయుడు , గిరి రాజు , సుబ్రహ్మణ్యం రాజు సిబ్బంది మరియూ మండలంలోని తెదేపా నాయకులు పాల్గొన్నారు..


